ముహూర్తం : ఏప్రిల్ 10 ఎవ‌రికి మంచిది?

July 20, 2019

పంచాంగం
చైత్ర మాసం
ఏప్రిల్ 10, బుధ వారం

తిథి-
పంచమి (అత్యుత్తమ తిథి) సాయంత్రం 15.36 వ‌ర‌కు, అనంతరం షష్టి (సాధారణ తిథి)

న‌క్ష‌త్రం -
రోహిణి ఉద‌యం 10.34 వ‌ర‌కు, అనంత‌రం మృగశిర న‌క్ష‌త్రం.

దుర్ముహూర్తాలు –
య‌మ‌గండం – ఉదయం 07:40 నుంచి 09:13 వరకు
దుర్ముహూర్తం – ఉదయం 11:53 నుంచి 12:42 వరకు
రాహుకాలం – మధ్యాహ్నం 12:18 నుంచి 13:50 వరకు
వ‌ర్జ్యం- సాయంత్రం 16:08 నుంచి 17:44 వరకు

సుముహూర్తం –
ఉదయం 6.12 నుంచి 7.39 వరకు
ఉదయం 9.21 నుంచి 10.50 వరకు
మధ్యాహ్నం 14:01 నుంచి 15:05 వరకు

న‌క్ష‌త్ర బ‌లం –
* బుధ వారం ఉద‌యం 10.34 వరకు
అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర ఫల్గుణి, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాడ, ధనిష్ట, శతభిష, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభం.

* బుధ వారం ఉద‌యం 10.35 తర్వాత
భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, అశ్లేష, పూర్వ ఫల్గుణి, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాడ, శ్రవణ, శతభిష, పూర్వాభధ్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.