ముహూర్తం : ఏప్రిల్ 11 ఎవ‌రికి మంచిది?

April 22, 2019

పంచాంగం
చైత్ర మాసం
ఏప్రిల్ 11, గురు వారం

తిథి-
షష్టి (సాధారణ తిథి) మధ్యాహ్నం 14.42 అనంతరం సప్తమి (ఉత్తమ తిథి)

న‌క్ష‌త్రం -
మృగశిర ఉద‌యం 10.26 వ‌ర‌కు, అనంత‌రం ఆరుద్ర న‌క్ష‌త్రం.

దుర్ముహూర్తాలు –
య‌మ‌గండం – ఉదయం 06:07 నుంచి 07:40 వరకు
దుర్ముహూర్తం – ఉదయం 10:14 నుంచి 11:03 వరకు, మళ్లీ 15:10 నుంచి 16:00 వరకు
రాహుకాలం – మధ్యాహ్నం 13:50 నుంచి 15:23 వరకు
వ‌ర్జ్యం- సాయంత్రం 18:39 నుంచి 20:13 వరకు

సుముహూర్తం –
ఉదయం 11.33 నుంచి 12.59 వరకు
సాయంత్రం 14.24 నుంచి 18.03 వరకు

న‌క్ష‌త్ర బ‌లం –
* గురు వారం ఉద‌యం 10.26 వరకు
భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, అశ్లేష, పూర్వ ఫల్గుణి, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాడ, శ్రవణ, శతభిష, పూర్వాభధ్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

* గురు వారం ఉద‌యం 10.27 తర్వాత
అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర ఫల్గుణి, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.