ముహూర్తం : ఏప్రిల్ 14 ఎవ‌రికి మంచిది?

July 21, 2019

పంచాంగం

చైత్ర మాసం

ఏప్రిల్ 14, ఆది వారం

 

తిథి-

శ్రీరామనవమి (పండుగ) ఉదయం 9.36 వరకు, అనంతరం దశమి ( అత్యుత్తమ తిథి)

 

న‌క్ష‌త్రం -

పుష్యమి ఉద‌యం 7.41 వరకు, అనంత‌రం అశ్లేష న‌క్ష‌త్రం.

 

దుర్ముహూర్తాలు –

దుర్ముహూర్తం – సాయంత్రం 16:49 నుంచి 17:39 వరకు

రాహుకాలం – సాయంత్రం 16:55 నుంచి 18:28 వరకు

య‌మ‌గండం – మధ్యాహ్నం 12:17 నుంచి 13:50 వరకు

వ‌ర్జ్యం- రాత్రి 19:35 నుంచి 21:04 వరకు

 

సుముహూర్తం –

ఉదయం 10.00 నుంచి 11.50 వరకు

మధ్యాహ్నం 14.00 నుంచి సాయంత్రం 16.16 వరకు

 

న‌క్ష‌త్ర బ‌లం –

* ఆది వారం ఉద‌యం 7.41 వరకు

అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, అశ్లేష, మఖ, ఉత్తర ఫల్గుణి, చిత్త, విశాఖ, జ్యేష్ట, మూల, ఉత్తరాషాడ, ధనిష్ట, పూర్వాభధ్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

* ఆది వారం ఉద‌యం 7.42 తర్వాత

అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, పూర్వ ఫల్గుణి, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాడ, శ్రవణ, శతభిష, ఉత్తరాభద్ర

 

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి

ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

 

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.