ముహూర్తం : ఏప్రిల్ 15 ఎవ‌రికి మంచిది?

July 13, 2019

పంచాంగం
చైత్ర మాసం
ఏప్రిల్ 15, సోమ వారం

తిథి-
దశమి ( అత్యుత్తమ తిథి) ఉదయం 7.08 వరకు, అనంతరం ఏకాదశి (సాధారణ తిథి)

న‌క్ష‌త్రం -
మఖ (రోజంతా ఉంటుంది)

దుర్ముహూర్తాలు –
రాహుకాలం –​ ఉదయం​ 07:37 ​నుంచి 09:10​ వరకు​
య‌మ‌గండం – ​ఉదయం ​10:43​ నుంచి 12:16​ వరకు​
​దుర్ముహూర్తం – మధ్యాహ్నం 12:41 నుంచి 13:31, మళ్లీ 15:10 నుంచి 16:00 వరకు
​వ‌ర్జ్యం- ​ సాయంత్రం ​17:01 ​నుంచి 18:29​ వరకు​


సుముహూర్తం –
ఉదయం 5.30 నుంచి 7 వరకు
మధ్యాహ్నం 13.40 నుంచి 15.03 వరకు
సాయంత్రం 18.34 నుంచి 19.25 వరకు

న‌క్ష‌త్ర బ‌లం –
* సోమ వారం రోజు మొత్తం
భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, అశ్లేష, పూర్వఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, చిత్త, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాడ, ఉత్తరాషాడ, ధనిష్ట, పూర్వాభధ్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.


– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం. ​