ముహూర్తం : ఏప్రిల్ 16 ఎవ‌రికి మంచిది?

April 24, 2019

​పంచాంగం
చైత్ర మాసం
ఏప్రిల్ 16, మంగళ వారం

తిథి-
ద్వాదశి (మంచి తిథి) రోజంతా ఉంటుంది

న‌క్ష‌త్రం -
పూర్వఫల్గుణి (రోజంతా ఉంటుంది)

దుర్ముహూర్తాలు –
​దుర్ముహూర్తం – ఉదయం 08:33 నుంచి 09:22 వరకు, మళ్లీ 23:06 నుంచి 23:53 వరకు
య‌మ‌గండం – ​ఉదయం 09:10 నుంచి 10:43 వరకు
​వ‌ర్జ్యం- ​ ఉదయం 11:18 నుంచి 12:46 వరకు
రాహుకాలం – మధ్యాహ్నం​ 15:22 నుంచి 16:56 వరకు

సుముహూర్తం –
సాయంత్రం 17.02 తర్వాత 18.35 వరకు
రాత్రి 20:02 నుంచి 21:29 వరకు

న‌క్ష‌త్ర బ‌లం –
* మంగళ వారం రోజు మొత్తం
అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర ఫల్గుణి, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాడ, శ్రవణ, శతభిష, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.


– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం. ​