అమెరికా లో మోడీ - ట్రంప్ బహిరంగ సభ లో  నిరసన 

February 23, 2020

 అమెరికా లో ట్రంప్ - మోడీ బహిరంగ సభ జరిగే స్టేడియం బైట జరిగిన నిరసన లో వేలాది మంది పాల్గొన్నారు. మోడి పాల్గొన్న సభలోని జనం కన్నా బయట జనం డబుల్‌ మోడికి వ్యతిరేకంగ నిరసన లో పాల్గొన్న ఆ వార్త మన పత్రికల్లో కనిపించ లేదు ఇది మన న్యూస్‌ మేనేజ్‌ మెంట్‌ ( అడ్వటైజ్‌ మెంట్సు) ఇవ్వరని మోడికి వ్యతిరేక వార్తలు రాయడం లేదు ఏ పత్రికలలో రావడం లేదు ఇది భారత పత్రికలపై మోడి,అమిత్‌షాల కoట్రోల్‌.

RELATED ARTICLES

  • No related artciles found