ముహూర్తం - మార్చి 8 ఎవ‌రికి మంచిది?

March 07, 2019

​పంచాంగం

ఫాల్గుణ‌ మాసం 

మార్చి 8, శుక్ర‌ వారం

 

* తిథి-

విదియ (మంచి తిథి) రాత్రి 1.34 వ‌ర‌కు, అనంత‌రం త‌దియ‌ (మంచి తిథి)

* న‌క్ష‌త్రం – 

ఉత్త‌రాభ‌ద్ర‌  (రాత్రి 23.17 ) అనంత‌రం రేవ‌తి

* దుర్ముహూర్తాలు –

వ‌ర్జ్యం- ఉద‌యం 07:28 నుంచి 09:13 వ‌ర‌కు

దుర్ముహూర్తం – ఉద‌యం 08:55 నుంచి 09:42 వ‌ర‌కు, 12:51 నుంచి 13:38 వ‌ర‌కు

రాహుకాలం – ఉద‌యం 10:59 నుంచి 12:27 వ‌ర‌కు

య‌మ‌గండం – ఉద‌యం 15:24 నుంచి 16:52 వ‌ర‌కు

* సుముహూర్తం – 

ఉద‌యం 5.50 నుంచి 7.10 వ‌ర‌కు

మ‌ధ్యాహ్నం 14:02 నుంచి 15:12 వ‌ర‌కు

సాయంత్రం 18:01 నుంచి 19:46 వ‌ర‌కు

న‌క్ష‌త్ర బ‌లం –

* శుక్ర‌ వారం రాత్రి 23.17 వ‌ర‌కు 

అశ్విని, కృత్తిక‌, మృగ‌శిర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, మ‌ఖ‌, ఉత్త‌ర ఫ‌ల్గుణి, చిత్త‌, విశాఖ‌, జ్యేష్ట‌, మూల, ఉత్త‌రాషాడ‌, ధ‌నిష్ట‌, పూర్వాభ‌ద్ర, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.

* శుక్ర‌ వారం రాత్రి 23.18 త‌ర్వాత‌ 

అశ్విని, భ‌ర‌ణి, రోహిణి, ఆరుద్ర‌, పుష్య‌మి, మ‌ఖ‌, పూర్వ ఫ‌ల్గుణి, హ‌స్త‌, స్వాతి, అనురాధ‌, మూల‌, పూర్వాషాడ‌, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష‌, ఉత్త‌రాభ‌ద్ర‌,  న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి

ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

 

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.​