పూరీ జగన్నాథ్ కోడలు ‘‘సూపర్ హాట్’’

May 28, 2020

పూరీ జగన్నాథ్ కోడలా? అపుడే కొడుక్కి పెళ్లి కూడా అయ్యిందా అని కంగారుపడకండి. కేవలం వరుసతో పిలిచాం అంతే.  పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా 'రొమాంటిక్' సినిమా నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఉత్తరాది భామ కేతిక శర్మ హీరోయిన్. ఇప్పటికే చాలామంది ఉత్తరాది నుంచి దిగుమతి అయినా పూరీ మరో కొత్త భామను దించుతున్నాడు. ఈ భామ తన అందాలతో అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియా తన హాట్ పోజులతో నిత్యం వేడెక్కిస్తుంది. చూస్తుంటే... భవిష్యత్తులో టాలీవుడ్ ను ఏలేలా కనిపిస్తోంది. మీరూ ఓ మారు చూసి చెప్పండి.