ఈ అందం నుంచి చూపు పక్కకు తిప్పుకోగలమా?

August 05, 2020

సురభి (Surbhi Puranik) - ఢిల్లీ సుందరి

తెలుగు తమిళ చిత్రాల్లో ఈమె నటించారు.

2013లో తమిళ సినిమాతో అరంగేట్రం చేసింది.

ఉషాకిరణ్ మూవీస్ తీసిన బీరువా సినిమా ద్వారా టాలీవుడ్లో అడుగు పెట్టింది.

అందంలో ఎన్నదగిన సొగసు సురభిది. మరెందుకో గాని పెద్ద హీరోయిన్ గా ఎదగలేకపోయింది.

ఇపుడు నాలుగు సినిమాల్లో నటిస్తోంది. కానీ వీటిలో మూడు తెలుగు సినిమాలు

సురభి (Surbhi Puranik ) గ్యాలరీని కింద స్లైడ్ షో లో చూడండి