వేదిక... హాటంటే హాటే !

February 24, 2020

నటి వేదిక మద్రాసి సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగులో తీసింది తక్కువే. నారా రోహిత్ బాణం హీరోయిన్. చేతిలో మూడు సినిమాలున్నాయి. ఆమె తాజా సినిమా కాంచన 3.