అదా శర్మ... ఇపుడు ఈ హాట్ షో ఎందుకమ్మా;?

August 10, 2020

అదా శర్మ... 

అవకాశాలు తక్కువ, ప్రమోషన్ ఎక్కువ. తెలుగు ప్రేక్షకులకు అందరికీ పరిచయమే గానీ... ఒక్క మంచి సినిమాను తన ఖాతాలో వేసుకోలేకపోయింది. కానీ ఫొటో షూట్లతో మాత్ర ఎపుడూ సెగలు రేపుతుంటుంది.