ఇంత హా. ట్. ఫిగరు.... తెలుగమ్మాయా-బాప్ రే !!

August 07, 2020

Image 

ఈ అమ్మాయి పేరు అదితి మయకల్. నటి, మోడల్. మన తెలంగాణ తెలుగు అమ్మాయే. కామారెడ్డి ఈమె సొంతూరు. ఈ అమ్మాయి అమీతుమీ, అర్జున్ రెడ్డి సినిమాల్లో నటించింది. 

తండ్రి గవర్నమెంటు కాలేజీ ప్రిన్సిపల్ (సదాశివపేట). కూచిపూడిలో మంచి ప్రావీణ్యం ఉన్న ఈ అమ్మాయి NIFT, Hyderabad లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. 

DAV school, Hyderabad లో స్కూలింగ్, భవన్స్ లో ఇంటర్ చదివింది.

నటనపై బాగా ఆసక్తి. పదో తరగతి నుంచే సమాహార అనే డ్రామా, థియేటర్ ట్రూప్ చేరి ప్రదర్శనలు ఇస్తూ వచ్చింది. 

అందాల ప్రదర్శనకు అస్సలు వెనుకాడుద అదితి. ఈమెలా x పోజిం.గ్ చేస్తున్న తెలుగు నటులు చాలా చాలా తక్కువ.