షర్టిప్పి చూపాలన్న నీ తాపత్రయం మాకు నచ్చింది

August 05, 2020

అమలాపాల్ ఒక సెన్షేషన్

హీరోయిన్‌గా మంచి కెరీర్ ఉండగానే దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ను పెళ్లాడింది.

ఆ పెళ్లి రెండేళ్లకే పెటాకులు అవడం, ఆమె విడాకులు తీసుకోవడం జరిగింది.

భర్త నుంచి విడిపోయాక చాలా బోల్డ్ పాత్రలు చేస్తూ స్వేచ్చగా బతుకుతోంది.

ఆ మధ్య ఆమెకు రెండో పెళ్లి అయిందని గాసిప్స్ వచ్చాయి. అవి అబద్ధమట.

అందరు ప్రచారం చేస్తున్నట్టు ముంబయి బేస్డ్ సింగర్ భవిందర్ సింగ్‌ తో తనకు ఏ పెళ్లీ జరగలేదంది.

ఇక ఆమె మనసు గురించి చెప్పడానికి పేజీలు చాలవు.

సినిమాల్లో బట్టలిప్పేస్తుందని తీసి పారేయకండి. ఇతరులకు సాయం చేయడంలో ఆమెను పేరు పెట్టలేం. 

మనసు వెన్న. ఇదంతా ఒకెత్తు. 

ఇక అభిమానుల కోసం ఇలా అందాల విందులు ఇవ్వడంలో ఆమెది ఇంకా పెద్ద మనసు.

ఈ ఫొటోలే సాక్ష్యాలు.