అమరావతి రాజధానిగా కొనసాగించాలి -బుచ్చి రామ్ ప్రసాదు

August 13, 2020

అమరావతి రాజధానిగా కొనసాగించాలని గత 200 రోజులుగా జరుగుతున్న అమరావతి రైతు దీక్షకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు చేస్తున్న దీక్షకు మద్దతుగాఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు వారి స్వగృహంలో దీక్షకు కూర్చోవటం జరిగింది అమరావతి ఆంధ్రుల రాజధాని అని అమరావతి రాజధానిగా కొనసాగించాలని అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తామని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బుచ్చి రామ్ ప్రసాదు, మద్దాలి రాజేందర్ గారు పాల్గొనడం జరిగింది