అమరావతి అజరామరం ....

July 03, 2020

కొన్నిటిని ప్రకృతే కాపాడుతుంది.

ఆ శక్తి వాటిలో సహజసిద్ధంగా ఇమిడి ఉంటుంది.

శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి ముహుర్తం పెట్టినపుడే అది ఎన్ని సంవత్సరాలు నిలబడుతుందో రుషులు చెప్పేశారు. అలాగే జరిగింది.

అమరావతిని రాజధానిగా నిర్ణయించినపుడు కూడా దానికీ ఒక ముహుర్తబలం ఉంటుంది

ఎవరూ చెప్పకపోయినా పరిస్థితులను బట్టి అమరావతి మారదు అన్న విషయం అర్థమవుతోంది.

రాజధానికి నయాపైసా తీసుకోకుండా కేవలం ప్రభుత్వాలను నమ్మి ఇచ్చేసిన రైతుల ఉద్యమానికి తోడు

ప్రకృతి సిద్ధంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు అమరావతిని కాపాడబోతున్నాయి.

త్వరలో అమరావతి నిరసన మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా వారి మద్దతుగా నమస్తే ఆంధ్ర సమర్పిస్తున్న కవితాత్మక నిరసన ఇది. తెలుగు అచ్చుల సమాహారం చేసిన కవితాత్మక రచన

 

Read Also

కోవాక్సిన్ - హైదరాబాదు కంపెనీ ఘన విజయం
టిక్ టాక్ తో పాటు 59 యాప్స్ నిషేధించిన భారత ప్రభుత్వం
CDC New NOTE on Covid-19