జగన్ అభిమానుల గుండె పగిలింది ఇది చూసి!!

August 13, 2020

కొన్ని విషయాలు అర్థం కావడానికి ఎక్కువగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సరైన ఉదాహరణలు కుదిరితే సరిపోతుంది. ఇటీవల జగన్ గ్రామీణ మహిళల అభివృద్ధికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. గుజరాత్ కు చెందిన కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఏర్పడిన అముల్ తో ఒప్పందం జరిగింది. మన రాష్ట్రంలో ఎన్నో డైరీలుండగా అముల్ ఎందుకు అన్నది వేరే చర్చ.

ముందు అముల్ గురించి మాట్లాడితే... సహకార రంగంలో అముల్ తిరుగులేని విజయం సాధించిన మోడల్. దాంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. జనాల్లో ఉండటానికి బెస్ట్ మార్కెటింగ్ టిప్స్ వాడుతూ ఉంటుంది అముల్. ఆ క్రమంలో సందర్భానుసారంగా అముల్ పాప బొమ్మతో దేశంలోని అన్ని ప్రముఖ ఘటనలపై అముల్ స్పందిస్తూ ఉంటుంది. అది కూడా ఫన్నీ వేలో, కార్టూన్ రూపంలో స్పందిస్తుంది. ఇదంతా మనకు తెలిసిన విషయమే.

 

అముల్ గురించి జగన్ ఏమన్నారో చూద్దాం

అముల్‌ సంస్థతో సంతకాలు చేసిన ఒప్పంద పత్రాలను మార్చుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ లీటరు పాలు, లీటర్‌ మినరల్‌ వాటర్‌ ధర ఒకేలా ఉందంటూ పాదయాత్రలో రైతులు చూపించాను ఈ పరిస్థితి మారాలనే అముల్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం.  రాష్ట్ర పరిశ్రమ రంగం లో మరో మైలురాయి. దీనితో పాడి రైతులకు వినియోగదారులకు మేలు 

 

జగన్ గురించి అముల్ ఏమన్నదో ఒకసారి చూద్దాం

(రాయడానికి ఏం లేదు, కింద కార్టూన్ చూడండి)