అనసూయ... బ్యూటీ ఇన్ బ్లాక్

August 05, 2020

గురువారం వస్తే అపుడు స్వాతి వచ్చేది

గురువారం వస్తే ఇపుడు అనసూయ హడావుడే

అనసూయ ఎన్ని షోలు చేసినా జబర్దస్త్ అనసూయను చూడటమే అభిమానులకు ఇష్టం. 

ఆ నవ్వుల ఆస్థానంలో అనసూయ పలికించే హావభావాలు నవరసాలను పలికిస్తాయి.

కొంచెం కోపం

కొంచెం అలక

కొంచెం సిగ్గు

కొంచెం నవ్వు

కొంచెం పరువం

కొంచెం నృత్యం

ఇలా అనేకం.. నవ రసాలకు తన నవనవలాడే అందాలను కలిపి మనకు మన్మథ రసం పంచే అనసూయ.... ఈరోజు వదిలిన కొత్త ఫొటోలివి.