అనసూయ యోగ చేస్తే... కుర్రాళ్ల ఊపిరి ఆగిపోతోందేంటి?

August 04, 2020

అనసూయ

తెలుగులో బిజీయెస్ట్ యాంకర్

కుర్రకారు దృష్టిలో కత్తిలాంటి యాంకర్

జబర్దస్త్ కి కుడిభుజం

టాలీవుడ్ లో తెలుగుతనం

కరోనాతో సెలబ్రిటీలందరికీ తెగ ఖాళీ సమయం దొరికింది

డే 1 నుంచి కరోనా బెరుకే అనసూయలో కనిపించలేదు

షూటింగులెపుడు అంటూ అడుగుతోంది

అంతేకాదు, షూటింగులు మొదలైన వెంటనే సై అంటూ వచ్చేసింది

కరోనా అంతు చూడ్డానికి రోజూ యోగాలు, బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చేస్తానంటోంది.

మరి ఆమె చేస్తే మేము చూపించకుండా ఉంటామా?

మీరు చూడకుండా ఉంటారా?