అనసూయ సొగసు... మెడలో తాళి ఫోకస్

August 05, 2020

తెలుగు ప్రజల ఫేవరెట్ అందాల యాంకర్ అనసూయ... తాజా ఫొటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా తాళి బాగా కనిపించేలా అనసూయ ఫొటోలు దిగడం విశేషం. ఎప్పటిలాగే తన అభిమానులకు నచ్చే ఫోజులు ఇస్తూ ఆకట్టుకుంది.