ప్రేమ ఓకే, పెళ్లి కష్టం - తెలుగు యాంకర్

August 10, 2020

వర్షిణి సౌందర రాజన్ ( Varshini Sounderajan )

ఇటీవల రైజ్ అవుతున్న తెలుగు యాంకర్

కాస్త బోల్డ్ ఒపినియన్స్ ఉన్న అమ్మాయి మాత్రమే కాదు

బోల్డ్ గా కనిపించడానికి అభ్యంతరం చెప్పని అమ్మాయి

హీరోయిన్లతో పోటీ పడి అందాల ఆరబోతకు సయ్యంటోంది

స్లిమ్ గా క్యూట్ గా తెలుగు యువతను ఆకట్టుకుంటోంది

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి గురించి చెప్పమంటే

అందరూ పెళ్లి గురించే అడుగుతారు 

ఇపుడు ఎందుకు

అయినా నాకు పెళ్లి మీద సరైన అభిప్రాయం లేదు

ప్రేమ అంటే ఓకే

పెళ్లి అంటే కష్టం

అబ్బాయి అమ్మాయి అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయి

రెండూ కలిసి ఒకరి నుంచి ఒకరు ఆశించకుండా ఉన్నపుడే బంధం నిలబడుతుంది

అందుకే ఇపుడు పెళ్లి ఏం వద్దు... సింగిల్ గా ఎంజాయ్ చేస్తున్నా అంటూ బోల్డ్ గా చెప్పేసింది