ఏపీలో 4 జిల్లాలకు ఈరోజు గుడ్ న్యూస్

June 02, 2020

ఏపీలో క-రో-నా వేట ఆగలేదు. కొత్తగా పుడుతూనే ఉన్నాయి. భయం పెరుగుతూనే ఉంది. పెరగడమే గాని తగ్గడం కనిపించడం లేదు. తాజాగా ఈరోజు కేసుల వివరాలను ఏపీ విడుదల చేసింది. ఇందులో చిన్న ఊరట.

4 జిల్లాల్లో కొత్త కే.సు.లు. నమోదు కాలేదు. అనంతపురం, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో కొత్త కే.సు.లు. నమోదు కాలేదు. 

ఇకపోతే ప్రకాశం దాదాపు దీని నుంచి తాత్కాలికంగా ఫ్రీ అయ్యింది. మరి కొత్త కేసుల గురించి ఇపుడే చెప్పలేం. తాజాగా ఈరోజు ఏపీలో 52 నమోదయ్యాయి.

కృష్ణా, చిత్తూరు జిల్లాలో ఎక్కువగా నమోదయ్యాయి. గుంటూరులో జీరో రావడం ఆశ్చర్యం. మొత్తం కే.సు.ల. సంఖ్య 2282కి చేరుకుంది.

ఇదే జాబితా 

Image