#ఆంధ్రుడా అనుభవించు

August 13, 2020

అమరావతి... లో సింగపూర్ కన్సార్టియం తో అభివృద్ధి ఒప్పందం చేసుకున్నారు... వైకాపా ప్రభుత్వం రాగనే ఆగిపోయిన విషయం విదితమే..

ఆంధ్రులు ఏమి కోల్పోయారో చెప్తా చూడండి...

చైనా లో ఇదే సింగపూర్ కన్సార్టియం కట్టిన స్మార్ట్ సిటీని కళ్ళకు కడత...

అమరావతి లాగే...చైనా లో కూడా సింగపూర్ సహకారం తో అద్భుతమైన నాలెడ్జి సిటీ కట్టారు

అది కూడా 5 ఏళ్ళల్లో వివిధ దశల్లో అభివృద్ధి చేసుకుంటా వెళ్లారు..

అప్పడు వెకిలి గా #అణకాని జఫ్ఫాలు గ్రాఫిక్స్ అని హేళన చేసారూ కదా

ఆ #గ్రాఫిక్ ప్రెసెంటషన్ నుండే నేను పెట్టిన వీడియో మొదలు అవుతుంది చూడండి...

ఆ సిటీ పేరు "సైనో- సింగపూర్ గ్వాన్గ్ జో నాలెడ్జి సిటీ"...

" Build the city From Scratch"
అంటే...ఏమి లేని చోట నగరాన్ని సృష్టించడం

అక్కడ కూడా అమరావతి మాదిరి వ్యవసాయ భూములను... మార్చి తీర్చి దిద్దారు...

అందులో ఒక ఫేస్ చూపిస్తున్న... చూడండి..

అది డిసైన్ చెయ్యడానికి చైనా -(2011-2014) సింగపూర్ కి 3 ఏళ్ళు పట్టింది...

కానీ అమరావతి కేవలం ఒక్క సంవత్సరం లో డిసైన్ ఆమోదించారు.(.2017 -18)

చేసిన కంపెనీ ఆషా మాషీ కంపెనీ కాదు..
జగన్రెడ్డి కంపెనీలు లాగా బోగస్, suit కేస్ కంపెనీలు అసలే కావు.. ఆసియ లోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ

దేశ విదేశాల్లో.. నగరాలు కట్టిన చరిత్ర ఆ కంపెనీ సొంతం..

సరే చైనా దగ్గరకి వెళ్లిపోదాం

చైనా కట్టే నాలెడ్జి సిటీ పార్టనర్ సింగపూర్... వివిధ రకాల దశల్లో పని పూర్తి చేస్తుంది...