అనుపమ పరమేశ్వరన్... హై క్లాస్ క్యూట్ !

August 07, 2020

అనుపమ పరమేశ్వరన్ 

అందం, అభినయం రెండూ ఉన్నాయి

వరుసగా హిట్లు కూడా పడ్డాయి. 

వేదికలెక్కితే చక్కగా మాట్లాడుతుంది. 

అభిమానులతో అందంగా ముచ్చటిస్తుంది. 

గ్లామరస్ అనడం కంటే క్యూటెస్ట్ అంటే ఇంకా బాగుంటుంది

ఇలా టాప్ హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాలు అన్నీ అనుపమ పరమేశ్వరన్‌లో ఉన్నాయి. అయినా టాలీవుడ్లో అనుపమ ముందుకు పోవడం లేదు. ఆమె ప్రయాణం ఆగిపోయింది.

ఒక దశలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న అనుపమకు.. వరుస పరాజయాలతో బండి వెనక్కు నడిచింది

దీనికి తోడు ఆమెలో ఉన్న ఒకే ఒక మైనస్ తనకున్న గ్లామర్ ను ఎలా పడితే అలా షో చేయడానికి ఒప్పుకోదు.

నెటిజన్లకు మోస్ట్ ఫేవరేట్ ఫిగర్ గా మారిన అనుపమ తెలుగుకు దూరమైంది. 

ఇక్కడ నిర్మాతల, హీరోలు ఆలోచనలు తనకు సూట్ కావు అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు

అయినా ఎప్పటికపుడు క్యూట్ స్టిల్స్ విడుదల చేస్తూ తన అభిమానులకు మాత్రం దగ్గరా ఉందీ అమ్మాయి