3 capitals: ఏపీ బీజేపీ అధ్యక్షుడి స్పందన ఇదే

August 10, 2020

రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయ్యింది. ఇపుడు రాజధాని విభజనతో జగన్ కంటే బీజేపీ ద్వంద విధానం ఆ పార్టీని ఏపీ నుంచి తుడిచిపెట్టుకుపోయేలా చేస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

గవర్నర్ మూడు రాజధానుల బిల్లు ఆమోదించిన నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడి స్థానంలో ఉన్న సోము వీర్రాజు దీనిపై స్పందించారు. రాజ్యాంగ వ్యవస్థ అయిన గవర్నరు నిర్ణయాన్ని వ్యతిరేకించము. కానీ అమరావతి రైతుల తరఫున పోరాటం చేస్తాం అని పరస్పర విరుద్ధమైన ప్రకటన చేశారు.

ఆ వింతను మేము చెప్పలేం గాని...  ఆయన మాటల్లోనే వినండి.

Read Also

పాపం ఆయన.. పులుసులో ములక్కాయ అయ్యారుగా?
CRDA : రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం !
కొరటాల గారు.. ఆ ఇద్దరు ఎవరు?