వర్మ సినిమాలో కొత్తమ్మాయి

August 07, 2020

ఆర్జీవీ కొత్త సినిమా తీస్తున్నాడు

దాని పేరు థ్రిల్లర్.

దానికి కొత్త హీరోయిన్ పట్టుకొచ్చి పరిచయం చేశాడు

ఆమె పేరు అప్సర.

ఒడిస్సాలో పుట్టి మంచుకొండల్లోని డెహ్రాడూన్లో పెరిగిన అమ్మాయి

అప్సర రాణి అద్భుతమైన డ్యాన్సర్

అంతకుమించి గొప్ప నటి అని ఆర్జీవీ కీర్తించారు.

అప్సర ఒడిస్సా రాష్ట్రం సృష్టించిన హరికేన్లలో ఒకటి అని వ్యంగంగా కీర్తించారు ఆర్జీవీ.

ఇక ఆ ఫొటో షూట్ చూడాలి. అది ఒక రేంజ్ లే.