మోడీపై ఒవైసీ వెటకారం... బానే పండింది

July 10, 2020

లోపల వయా కేసీఆర్ ... మోడీతో ఫ్రెండ్షిప్. బయటకు మాత్రం నటన. ఒవైసీ- మోడీ స్నేహం ఇంకా దృఢంగా ఉందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. గతంలో మోడీని ఎలా విమర్శించేవాడు? ఇపుడు ఎలా విమర్శిస్తున్నాడు అని ఆలోచిస్తే... మోడీ - ఒవైసీ బంధం ఎంత దృఢమైనదే అర్థమవుతుంది. 

Looks like BJP has found its candidate for Ministry of Health, with additional charge of Science & Technology! Unfortunately, soon-to-be former Prime Minister Modi won’t be getting a chance to see it through