సూపర్ పిక్ : అసిన్... ఇన్నాళ్లు ఏమైపోయావు బేబీ !!

May 31, 2020

అపుడెపుడో ఒక ఊపు ఊపిన బిజినెస్ విమెన్ , హీరోయిన్ అసిన్ చాలా రోజులు కనిపించలేదు. 2006 లో పవన్ సినిమా అన్నవరమే ఆమె చివరి తెలుగు సినిమా. 2015 నుంచి సినిమాలకు పూర్తిగా దూరమైంది. హీరోయిన్లలో అసిన్ చాలా స్పెషల్. ఆమెకు ఏడు భాషల్లో అనర్గళంగా మాట్లాడటం వచ్చు. అందులో తెలుగు ఒకటి. ఈ ఏడు భాషలే కాకుండా మరాఠి, ఇటాలియన్, జర్మన్, స్పానిష్ కూడా కొంచెం కొంచెం వచ్చు. ఇండియాలో అత్యధిక భాషలు వచ్చిన హీరోయిన్ అసినే. అంతేకాదు, ముంబైలో, కోచిలో పలు చోట్ల ఆమెకు స్థిరాస్తులు ఉన్నాయి.

వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన అసిన్ వ్యాపారినే పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త మైక్రోమాక్స్ కో ఫౌండర్. ఉన్నత విద్యావంతురాలు, తెలివైన అమ్మాయి. ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అన్నట్టు

Read Also

పాప... రెడ్ హాట్ చేప
ఈ చీరకట్టు... చూస్తే మీరలా పడుంటారంతే !
పాలన తెలియని అజ్జాని - జగన్ పై బాబు ఫైర్