కేసీఆర్ సినీ పెద్దల మీటింగ్ - బాలయ్య ఏమన్నారంటే

August 04, 2020

తెలుగు సినిమా పరిస్థితి, భవిష్యత్తు నడక, నిర్ణయాలు వంటి విషయాలపై తెలుగు సినిమా పెద్దలు చిరంజీవి నేతృత్వంలో కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. దీనిపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆ మీటింగ్ కు ఆయన వెళ్లలేదు. తాజా స్పందనలో తనకు ఆ మీటింగ్ గురించి సమాచారం లేదని, పత్రికలు టీవీల ద్వారా తెలుసకున్నానని బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..