NBK : బాలయ్య బర్త్ డే గిఫ్ట్ వచ్చింది

August 10, 2020

నందమూరి బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో మూడో సారి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే...టీజరుకు ముందు బాలయ్య ఓ సాంగ్ పాడి విడుదల చేశారు. సర్ ప్రైజ్ ఏంటంటే... సంగీతంలో చాలా క్లిష్టమైన శబ్దాలున్న శివ శంకరీ పాటను ఎంచుకోవడం విశేషం. ఇది జగదేక వీరుని కథలోని పాట. 

పాట విడుదల అంటే ఏదో అనుకున్నారు జనం. తన రాబోయే సినిమా పాట అని కొందరు అనుకున్నారు. కానీ బాలయ్య ట్విస్ట్ ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే... పాత వీడియోకి తన స్వరం జతచేసి విడుదల చేయడం గమనార్హం.