వైరల్ అవుతున్న చంద్రబాబు డాక్యుమెంటరీ

May 27, 2020

ఒకే పని చాలామంది చేస్తారు. కానీ ఒక్కొక్కరి లక్ష్యం ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరి స్వార్థం ఒక్కోలా ఉంటుంది. నిజమే చంద్రబాబుకు కూడా స్వార్థం ఉంది. చాలామందికి ఉన్నట్టే ఆయన కూడా తన స్వార్థం కోసమే ప్రజల కోసం పనిచేశాడు. కాకపోతే ఆయన స్వార్థం జనానికి లాభమే గాని నష్టం లేదు. ఎలాగైనా బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకోవాలి, చరిత్రలో చంద్రబాబు చేసినట్టు ఎవరూ చేయలేదు అని జనంతో అనిపించుకోవాలన్న చంద్రబాబు స్వార్థం వల్లనే అతను 18 గంటలు పనిచేస్తుంటాడు. ఇందులో తప్పేముంది. అతనికి పేరొస్తే ఏంటి రాకపోతే ఏంటి... జనానికి కావల్సింది సుపరిపాలన అది నెరవేరితే చాలు కదా. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. చంద్రబాబు తన స్వార్థం కోసం తన జీవిత ప్రయాణాన్ని ఎలా కొనసాగించాడో ఈటీవీలో వచ్చిన ఓ స్టోరీ వైరల్ అవుతోంది. మీరూ చూడండి.