సూపర్ స్టిల్ - ముగ్గురు హీరోయిన్లు, ఒక యాంకర్

February 24, 2020

అలనాటి రాధిక, పాపులర్ యాంకర్ సుమ, సీనియర్ హీరోయిన్ త్రిష, లేటెస్ట్ బజ్ కీర్తి సురేష్... అందరూ ఒక ఫ్రేములో ఉంటే అది మామూలు విషయమా... సైమా అవార్డ్స్ సందర్భంగా ఇది సాధ్యమైంది. సైమాకు హాజరవుతూ ఎయిర్ పోర్టులో కలిసిన వీరు ఒక కాంబో ఫొటోను ఇంటర్నెట్లో పడేశారు. ఇక అది చక్కర్లు కొడుతూనే ఉంది.