బిగ్ బాస్ 3 : పార్టిసిపెంట్లు, వారి ఫొటోలు

August 15, 2020

అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న #BigbossTelugu3 ప్రారంభం అయిపోయింది. నాగార్జున ఒక్కొక్క పార్టిసిపెంటును ఆహ్వానించి ప్రేక్షకులకు పరిచయం చేశారు. యాజిటీజ్ తన స్టైల్లో మహిళా కంటెస్టెట్లకు అందరికి, కొందరు మేల్ కంటెస్టెంట్లకు హగ్గులు ఇచ్చారు. స్టార్ మా ఛానెల్ లో సూపర్ హిట్ అయిన ఈ రియాలిటీ షో కి నాగార్జున నిజంగానే ప్రత్యేకతను తెచ్చారు. తొలి సీజన్ కు ఎన్టీఆర్‌, రెండో దానికి నాని వ్యాఖ్యాతలుగా అలరించి మంచి పేరు తెచ్చారు. నాని తొలుత తడబడినా తర్వాత సర్దుకున్నారు. నాగార్జున రాకతో ఈసారి కావల్సినంత ఫన్ కూడా చూసే అవకాశం ఉంది.

సీజన్- 3లో పాల్గొనబోయే 15 మంది సెలెబ్రిటీలు వీళ్లే.