ఆ హాట్ ఫొటో... తెగ వైరల్ అవుతోంది

August 09, 2020

సన్నీలియోన్ ట్వీట్: Can’t get any more socially distant than this

 Image 

కరోనాపై తప్ప ప్రపంచంలో వేరే చర్చే లేదు. దేని గురించి మాట్లాడినా అది కరోనా చుట్టే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా who జాగ్రత్తలు ఫాలో అవుతున్నారు. మన దేశం మొత్తం షట్ డౌన్ అయిపోయింది. ఎవరికి వారు సైలెంట్ అయ్యారు. సెలబ్రిటీలు కూడా జాగ్రత్తలు చెబుతున్నారు. అయితే సన్నీలియోన్ తాజాగా సోషల్ డిస్టన్స్ గురించి మాట్లాడుతూ .... వెనక్కు తిరిగి నిలబడి ఉన్న ఒక ఫొటోను పెట్టింది... అది విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది జాగ్రత్తలు చెబుతున్నట్టు లేదు. రొమాంటిక్ గా ఉందని జనం కామెంట్లు పెడుతున్నారు.