ఫొటోలు - ఎన్టీఆర్ భవన్లో కోడెలకు బాబు, లోకేష్ నివాళి

October 18, 2019

చివరి చూపు కోసం ఎన్టీఆర్ భవన్లో ఉంచిన కోడెల పార్థివ దేహాన్ని ఉంచారు. చంద్రబాబు, లోకేష్ అక్కడికి చేరుకుని నివాళులు అరపించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వేలాదిగా అభిమానులు కోడెల చివరి చూపు కోసం అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి దృశ్యాలు ఇవి. కింది స్లైడ్ షోలో చూడొచ్చు.

Read Also

కోడెల భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తి.. అంత్యక్రియలకు ఏర్పాట్లు
కేసీఆర్ కలకు హైకోర్టు బ్రేక్ 
గ్యాంగ్ లీడ‌ర్ ఎక్క‌డున్నాడు..