ఎక్స్ పోజింగ్ లో పాప క్రియేటివిటీ

February 24, 2020

చి ల సౌ హీరోయిన్ రుహానీ శర్మ గుర్తుందా? ఆ ముద్దుగుమ్మ ఈ మధ్య కనిపించట్లేదు కదా. పాయిజన్ అని ఒక సినిమాలో నటిస్తోంది లేండి. పాప ఎక్స్ పోజింగ్ లో నే యువతను సమ్మోహనులను చేస్తోంది. ఈ పిక్స్ చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది.