ఫొటోలు: ట్రంప్ తో కేసీఆర్

April 03, 2020

రాష్ట్రపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. అయితే, అందులో మన జగన్ లేరనే విషయం కూడా విదితమే. ఈ విందుకు హాజరైన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్రంప్ కు పరిచయం చేశారు. అనంతరం ట్రంప్ సీఎం కేసీఆర్ తో ఒకట్రెండు నిమిషాలు ముచ్చటించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలే ఇవి.