కరోనా హెయిర్ స్టైల్

August 11, 2020

కొందరు ప్రాణం మీదకు వచ్చినా కూడా సరదా మాత్రం తగ్గదు. కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కొందరు మాత్రం దానినితో వేషాలు వేస్తున్నారు. మొన్న కరోనా బోండాలు స్విగ్గీ, జొమాటోల్లో అమ్మడం చూశాం. పోలీసులు దీనిపై అవగాహన పెంచడానికి కరోనా హెల్మెట్లు వాడటం కూడా చూశాం. తాజాగా ఓ విదేశీ వనిత కరోనా వైరస్ రూపంలో తన శిరోజాలను అలంకరించుకుంది. ఇపుడు అది వైరల్ అవుతోంది. అదే ఈ ఫోటో!