ఈ కరోనా సాంగ్... నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్

August 10, 2020

కరోనాపై అవగాహన కల్పిస్తు ఎన్నో పాటలు, సాహిత్యాలు, కవితలు, నినాదాలు వచ్చాయి. ఒక్కోటీ ఒక్కోరకంగా ఆకట్టుకున్నాయి. కరోనా పాటల్లో బాగా పాపులరైన చేయి చేయి కలపకురా చేతులెత్తి మొక్కుతా... కాలు బయట పెట్టకురా కాలు కూడా మొక్కుతా అడుగు బయటపెట్టకురా పాట విన్నారు కదా. దానికి ఎటువంటి గ్రాఫిక్స్ వాడకుండా ఇంట్లో ఉండే వస్తువులతో అత్యద్భుతమైన వీడియో తయారుచేసింది ఓ యువ బృందం. 

దీనిని ఆన్ లైన్లో షేర్ చేస్తూ వర్మ ఫిదా అయ్యాడు. అద్భుతంగా చేశారు. జీనియస్ టీం మీది. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఎలా కలవాలో చెప్పండి అంటూ ఆర్జీవీ యే అప్పాయింట్ మెంట్ కోరారు. నిజంగా అద్భుతంగా సృష్టించారు వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.