బరి తెగింపు వీడియో - ఢిల్లీ మెట్రోలో జనం మధ్యే ముద్దుల పర్వం

June 03, 2020

మనిషి పుట్టుక నుంచి శృంగారం ఉంది. కానీ ఇటీవల ఇది పెచ్చరిల్లింది. కామాతురానాం నభయం నలజ్జ అనేది అప్పట్లో ఎవరు ఎందుకన్నారో కానీ... ఇప్పట్లో కొందరిని చూస్తే అది సరైన మాట అని చెప్పొచ్చు. జనంతో ప్రయాణిస్తున్న మెట్రో రైల్లో ఓ జంట కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటూ మైమరించింది. ఇప్పట్లో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఉంటుంది. అది వీడియోకు ఎక్కుతుంది. ఈ మాత్రం కూడా పట్టించుకోకుండా వారు మైమరిచిపోయాాంటే.. కామాతురానాం నభయం నలజ్జ.. నజనం అన్నట్టే ఉంది పరిస్థితి. ఆ దరిద్రాన్ని వీడియోలు మీరే చూడండి.