కోవిడ్ -19 ... ఇండియా పొజిషన్ ఏంటో తెలుసా?

May 29, 2020
CTYPE html>
కరోనా ఇండియాలో మెల్లగా పాకుతోంది. కొన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా ఉన్నా... కొన్నిచోట్ల నిదానంగా ఉంది. లాక్ డౌన్ వల్ల వ్యాప్తి భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో అసలు కరోనా విషయంలో ఇండియాలో ఏం జరుగుతోందో తెలుసుకుందాం? ఇవన్నీ లేటెస్ట్ అప్ డేట్స్ .
 
లేటెస్ట్ ఏంటి?
24 గంటల్లో కొత్త కేసులు 1007
మొత్తం కేసులు 13387
కొత్తగా మరణాలు 23
 
మొత్తం రికవరీ కేసులు 1479
గురువారం చేసిన టెస్టులు 28340 
ఇప్పటివరకు టెస్టులు 319400

ఏర్పాట్లు
1919 కరోనా హాస్పిటల్స్
1.73 లక్షల ఐసోలేషన్ బెడ్స్
21800 ఐసీయు బెడ్స్
అన్ని రాష్ట్రాలకు టెస్టు కిట్ల పంపిణీ
5 లక్షల టెస్టు కిట్లు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి.
 
రికార్డులు
మే నాటికి ఇండియా సొంతంగా 10 లక్షల టెస్ట్ కిట్లను తయారుచేస్తుంది
కరోనా సోకని జిల్లాలు దేశంలో 325
హైడ్రాక్సీ క్లోరోక్విన్... మనం 55 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.