దీప్తి సునయన ... పిచ్చెక్కిస్తోందిగా

August 04, 2020

Image

ఒక సామాన్య అమ్మాయి... టిక్ టాక్ ద్వారా స్టార్ అయ్యింది.

అది టిక్ టాక్ గొప్పకాదు... ఆ అమ్మాయి టాలెంట్ కి అది మార్గం చూపింది

టిక్ టాక్ నుంచి సినిమాల దాకా సాగిన ఆ పయనంలో స్టార్ గా ఎదిగిన దీప్తి సునయన యువకుల గుండెల్లో కలవరం రేపుతోంది

బిగ్‌బాస్ 2 సీజన్‌లో బాగా ఫేమస్ అయిన ఈ యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన మంచి అల్లరి పిల్ల.

ఆమె టాలెంటుకే కాదు, అందానికి కూడా బాగా ఫ్యాన్స్ ఎక్కువ.

బిగ్ బాస్ లో ఆమె చూపిన ఆటిట్యూట్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది

సోషల్ మీడియాతో స్టార్ అయిన ఈ సుకుమారి తన ఫొటోలతో క్రేజు పెంచుకుంటూనే ఉంది