ఒంటరి అయిపోయిన దేవినేని ఉమా .

December 14, 2019

కీలక మంత్రి, పైగా రాజకీయ కుటుంబ నేపథ్యం, అలంటి నేత ఎలా ఉండాలి... సీనియారిటీకి కొదవలేని ఆయన తనదయిన బ్రాండ్ ఇమేజ్ తో జిల్లాపై చెరగని ముద్ర వేయగలగాలి... మరి అలంటి నేత ఎలా వున్నారు... స్వయంగా వివాదం చుట్టుకుంటే, సొంత పార్టీయే ఆయనకు ఎందుకు మద్దతు పలకటంలేదు... జిల్లాలో ఎందుకు ఆయనను అందరూ దూరం పెట్టె పరిస్థితి వచ్చిందో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది...