ఆ చీరకట్టు... ఆ ఒంపు సొంపులు... వహ్వా !!

August 06, 2020

చీర కట్టు అనేది కళ. పూలు చల్లితే ఒకందం.. పూలు దండలా మారిస్తే ఇంకో రకమైన అందం. చీర గొప్పదనం ఏంటంటే...దీనిది ద్విపాత్రాభినయం. అందాలు దాయడానికి, కప్పుకోవడానికి రెండింటికీ ఉపయోపడుతుంది. దానిని ఎలా వాడుకోవాలనుకుంటే అలా వాడుకోవచ్చు. ఈ అమ్మాయి కవ్వించడానికి వాడుకుంది. ఈమె పేరు దర్శ గుప్త. కన్నడ నటి.