మల్లెపూలు పెట్టి, నాజూకు చీర కట్టి...

August 08, 2020

మల్లెపూలు పెట్టి 

చక్కటి చీరకట్టి

చెవిలో వేలాడే జూకాలు

నడిస్తే మువ్వల గలలు

అందానికి తెలుగు నేలలో ఇదే అడ్రస్. మానవ ఇంద్రియాలను ఒక కుదుపు కుదిపేయగలిగిన ఆస్తులివి. సింగారించుకోవడం రావాలే గాని... చీరకట్టులో కనిపించేటంతటి శృంగార రసం బికినీలు వేసినా రాదు. తమిళ పొన్ను దివ్య దురైసామి సింగారం చూస్తే మీకు అర్థమైపోలేదూ.. !!