Pics: సొగసులతో చంపేస్తావు తెలుసా నువ్వు...

August 11, 2020

దిశ పఠాని... మోడల్, ప్రముఖ నటి. లోఫర్ తో జత కట్టి 2015లో మనకు పరిచయం అయ్యింది. సినిమాను మరిచిపోయినా జనం ఈ పిల్లను మరిచిపోలేదు. అంతేకాదు... తెలుగు ఫ్లాప్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత వెంటనే సూపర్ హిట్ బాలీవుడ్ చేసి తర్వాత... తర్వాత ఏకంగా చైనాలో ఆల్ టైం గ్రాసర్ లో నటించి తన రేంజేంటో చూపించింది. ఇక లాక్ డౌన్లో అందరిలాగే ఖాళీగా ఉన్న ఈ పిల్ల... అలా తన ఆల్బమ్ ఓపెన్ చేసి మనల్ని పిచ్చెక్కిస్తోంది.