ఈ ప్రొడ్యూసర్ మహా అందగత్తె !

February 23, 2020

దివ్య ఖోస్లా. ఈమె కేవలం నటి మాత్రమే కాదు. దర్శకురాలు. నిర్మాత. అనేక వాణిజ్య ప్రకటనలకు రూపకర్త. మల్టీ టాలెంటెడ్ మాత్రమే కాదు మనసులను దోచిన అందగత్తె. ఢిల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి... ఈస్థాయికి వచ్చింది. ఏం మాయ జరిగిందో గాని... ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టి సిరీస్ అధినేత  ఆమెను వలచారు. ఇద్దరూ పెళ్లాడారు. నటిగా 5 సినిమాలు, దర్శకురాలిగా రెండు సినిమాలు, మూడు మ్యూజిక్ వీడియోలు, నిర్మాతగా ఐదు సినిమాలు తీశారావిడ. సరే ఇపుడు మనకు అవన్నీ ఎందుకు గాని... కొడుకుతో ఎక్కడికో వెళుతూ ముంబై ఎయిర్ పోర్టులో ఇలా కనిపించింది. పెళ్లయినా... అందాలు మాత్రం ఇసుమంతైనా కరగలేదు.