వైరల్ వీడియో- అమ్మాయి టిక్ టాక్ చేస్తోంటే ఏమైందంటే

August 10, 2020

ఈ కాలంలో అబ్బాయిల కోరిక ఏంటో తెలుసా..

దేవుడా నాకు టిక్ టాక్ అలవాటు లేని అమ్మాయిని భార్య గా ఇవ్వు స్వామీ అని

ఈ వీడియో యాప్ లు అంత ఫేమస్ అయ్యాయి. 

అదేంటో గానీ ఒకపుడు సోషల్ మీడియా లో పాస్ పోర్టు ఫొటో పెట్టడానికి కూడా ఇష్టపడని అమ్మాయిలు ఇపుడు ఏకంగా రసికంగా తయారై ఒళ్లు కనిపించేలా డ్యాన్సులు వేసి అందరూ మాపై కామెంట్లు చేయాలని కోరుకుంటున్నారు.

ఒకమ్మాయి డ్యాన్స్ వేస్తూ వీడియో చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి ఒక కుక్క వచ్చి కొరకబోయింది. అంతే పరుగెత్తిందా ఈ అమ్మాయి. ఈ వీడియో ఇపుడు తెగ వైరల్ అవుతోంది.