ఈ డాక్టరు మాట వింటే మీకు కరోనా రానేరాదు

August 12, 2020

మీరు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అరాచకమైనది కరోనా !

మీకు భావిస్తున్న దాని కంటే ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి

మీరు ఊహించిన దాని కంటే భిన్నంగా దేహంపై ప్రభావం చూపుతుంది కరోనా.

మిమ్మల్ని భయపెట్టాలన్నది మా ఉద్దేశం కాదు.

అందరికీ వచ్చేనా కరోనా ఒకేలా ఉండదు.

ఒక్క హైదరాబాదులోనే 150 రకాలైన కరోనా సోకుతోంది.

స్ట్రాంగ్ స్ట్రెయిన్స్ ఉన్న కరోనా సోకితే వందకు 20 మంది చనిపోతున్నారు. 

వీక్ స్ట్రెయిన్ సోకితే వందకు 1 మనిషి చనిపోతున్నారు. మరి మీకు వీక్ స్ట్రెయిన్ సోకుతుందని గ్యారంటీ ఏముంది?

 

లక్షణాలు అసలు చాలా మందిలో కనిపించకపోవడంతో, మరణాలు తక్కువగా ఉన్నాయన్న భ్రమతో ఇటీవల ప్రతి ఒక్కరిలో నిర్లక్ష భావం పెరిగింది. కరోనాని అసలు లెక్క కూడా చేయడం లేదు. బయట తిరుగుతున్నారు. బయట తింటున్నారు.  జాగ్రత్తలు లేవు కాబట్టే కేసులు పెరుగుతున్నాయి. ఇతరు నుంచి సోకుండా జాగ్రత్తలు తీసుకుంటే కేసులు పెరిగే అవకాశమే లేదు. 

మేము చెప్పింది మీరు నమ్మకపోతే ఈ డాక్టరు వీడియో ఒక్కసారి వినండి

కరోనా విశ్వరూపం ఏంటో మీకు అర్థం అవుతుంది.

డాక్టర్లకి ఎమోషన్స్ ఉండవు అంటారు.. ఎందుకంటే చాలా చావులు, ఏడుపులు చూసిన గుండెలవి

మరి అలాంటి డాక్టరు ఎంతో వేదనతో మీకు చేస్తున్న రిక్వెస్ట్ జాగ్రత్తగా వినండి

Read Also

టిక్ టాక్ కూలిపోతే గాని ఆ యాప్ కి జ్జానోదయం కాలేదు
NIHARIKAK15 ఈ కోడ్ వాడితే 15 శాతం డిస్కౌంట్
అమరావతిలో అంబేద్కర్ అడ్రస్ చెరిపేసిన జగన్