సుధాకర్ కేసు: హైకోర్టులో ఏం జరిగిందంటే

May 31, 2020

నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్తీషియా వైద్యుడిగా పనిచేసిన డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు సస్పెన్షన్ వేటుకు గురైన విషయం తెలిసిందే. ఇంకొకరు ఎవరూ ముఖ్యమంత్రి నిర్ణయాలను ప్రశ్నించాలంటే భయపడేలా చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్టుగా పోలీసులు వ్యవహరించినట్లు ఆ వీడియోలు చూస్తే తెలుస్తుంది. అయితే ఈ కేసులో ప్రభుత్వం అడ్డంగా ఇరుక్కుంది. అనూహ్యంగా హైకోర్టుకి చేరిన ఈ కేసు ... ప్రభుత్వం తమ తప్పు తెలుసుకుని నాలిక్కరుచుకునేలోపు కేసు సీబీఐకి వెళ్లిపోయింది. 

ఈ తతంగంలో ఈరోజు కోర్టులో ఏం జరిగింది అన్న ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి..

Read Also

హైకోర్టు సంచలనం... సుధాకర్ కేసు సీబీఐకి
షాక్: జగన్ సర్కారకు చెంపదెబ్బ- ఆ జీవో రద్దు !!
తిరుమలేశుడి సొమ్ముపై కన్ను?