ఈషా... ఇన్ని అందాలు ఎక్కడ దాచావ్?

August 05, 2020

ఈషా రెబ్బా...

చక్కటి తెలుగమ్మాయి

అందంలో బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు 

మొదట్లో సంప్రదాయ బద్ధంగా కనిపించేది

ఇపుడు గ్లామర్ రూట్లోకి వచ్చేసింది 

ఈ మధ్య తెగ ఫొటో షూట్లు చేస్తోంది

అవకాశాలు వచ్చాయి గాని బ్రేక్ రాలేదు

నటనలోనూ ఆమెకు తిరుగులేదు. 

కానీ సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది

వాళ్లందరూ ఈషాకి బ్రేక్ ఇవ్వమని టాలీవుడ్ కి రెకమెండ్ చేస్తుంటారు

వేచి చూద్దాం

అంతవరకు కిందున్న ఫొటోలు చూద్దాం